నైకా నుంచి ‘జెంటిల్‌మెన్స్‌ క్రూ’ ఉత్పత్తులు

న్యూఢిల్లీ: మహిళలకు సంబంధించిన ప్రీమియం కాస్మోటిక్స్‌ ఉత్పత్తుల్లో గుర్తింపు పొందిన నైకా కొత్తగా జెంటిల్‌మెన్స్‌ క్రూ బ్రాండ్‌తో పురుషుల ఉత్పత్తుల్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. పురుషుల కోసం విస్తృత శ్రేణీలో ప్రతి రోజూ అవసరమైన డియోడరెంట్లు, బియర్డ్‌ కేర్‌, హెయిర్‌స్టైలింగ్‌ శ్రేణితో విడుదల చేసినట్లు పేర్కొంది. 48 గంటల పాటు యాక్టివ్‌గా ఉండే మూడు అహ్లాదకరమైన డియోడరెంట్స్‌ను ఆవిష్కరించినట్టు తెలిపింది.

Spread the love