పేర్లు మారుస్తారు.. వాటా మాత్రం పెంచరు : ఎమ్మెల్సీ కవిత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర ప్రాయోజిత పథకాల పేర్లను మార్చుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం… ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే తన వాటాను మాత్రం పెంచటం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వేతనాలను రూ.3 వేలకు పెంచిన నేపథ్యంలో మధ్యాహ్న భోజన వర్కర్లు శనివారం కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయా వర్కర్ల వేతనంలో కేంద్రం తన వాటాను ఒక్క రూపాయి కూడా పెంచకపోవటం శోచనీయమన్నారు.

Spread the love