ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ 

నవతెలంగాణ – చివ్వేంల

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం  తిరుమలగిరి గ్రామపంచాయతీలో నల్గొండ  బి ఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించాలని జడ్పిటిసి భూక్య సంజీవ్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ ప్రచారకార్యక్రమం లో  బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు  గోవింద్ రెడ్డి,   భూక్య నాగు నాయక్,  గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పల శ్రీశైలం, పందిరి ప్రతాపరెడ్డి, పందిరి జైపాల్ రెడ్డి, కంచల శ్రీనివాస్ రెడ్డి, నాగయ్య, వెంకన్న, శీను, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love