బీఆర్‌ఎస్‌ కిసాన్‌సెల్‌ అధ్యక్షుడిగా మాణిక్‌కదం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అనుబంధ కిసాన్‌ సెల్‌ (భారత రాష్ట్ర కిసాన్‌ సమితి) మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాణిక్‌కదంను ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నియమించారు. ఈ మేరకు ఆదివారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. మాణిక్‌ కదం మహారాష్ట్ర పర్బని ప్రాంత నివాసి అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Spread the love