మందుకు సేఫ్‌ లిమిట్‌ లేదు

న్యూఢిల్లీ : మందు తాగేవారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఆల్కహల్‌కు సేఫ్‌ లిమిట్‌ (సురక్షిత పరిమితి) లేదని తెలిపింది. దానిని ఎంత తీసుకున్నా.. అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించింది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ది లాన్సెట్‌ పబ్లిక్‌ హెల్త్‌ జర్నల్‌లో పొందుపర్చింది. డబ్ల్యూహెచ్‌ఓ తన అధ్యయనంలో పలు విషయాలను వెల్లడించింది.

Spread the love