మల్లిఖార్జున స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని లోలం గ్రామంలో ఆదివారం సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయాన్ని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, ఐ డి సి ఎం ఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు, ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ మోహన్, లతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలయ విశిష్టత గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయన వేంట ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు మోహన్ నాయక్, బీఆర్ఎస్ అధ్యక్షులు చిలివెరి దాసు, ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Spread the love