నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మాజీ జెడ్పిటిసి సభ్యుడు శక్కరి కొండ ధర్మపురి కుటుంబాన్ని సోమవారం పరామర్శించి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్. అనంతరం శక్కరి కోండ ధర్మపురి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతికి గాల కారణాలను అడిగి తెలుసుకుని తమంత వేన్నేంటే ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, జిల్లా గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి నర్సాగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి నల్ల హరికిషన్, ఘన్పూర్ గ్రామ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు గడ్డం గంగాధర్ తదితరులు ఉన్నారు.