నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని రెడ్డి పేటలో ఆదివారం రెడ్డి పేట గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ నూతన క్యాలెండర్ను మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దికుంట నర్సాగౌడ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు నాయిని నరసింహులు, నాయకులు కుమ్మరి శంకర్, బాలయ్య, చిన్న రాజయ్య, మహేష్, ఆశయ తదితరులు ఉన్నారు.