వడ్డెర వృత్తిదారుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు

నవతెలంగాణ-భిక్కనూర్
వడ్డెర వృత్తిదారుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని,ఇందుకు నిదర్శనం రాష్ట్ర బడ్జెట్లో కేవలం మూడు కోట్ల రూపాయలు కేటాయించడం సిగ్గుచేటని వడ్డెర వృత్తిదారుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర రాజు ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో వడ్డెర వృత్తిదారుల సంఘ సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల వడ్డెర వృత్తిదారుల సంఘం అధ్యక్షులు కొమ్మరాజుల శ్రీనివాస్, రాములు, ఐలయ్య ఆనంద్, అనిల్, స్వామి,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love