నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గుండారం గ్రామంలో ఎఎంసీ డైరెక్టర్ తాళ్లపల్లి బీమయ్య కూమారుని వివాహా వేడుకకు అదివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో హజరై వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ హజరై వధూవరులను ఆశీర్వదించారు.