చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ బుధవారం ఈ చిత్ర విడుదలని తేదీని ఖాయం చేస్తూ చేసిన ఎనౌన్స్‌మెంట్ అటు చిరు అభిమానులను, ఇటు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల ఈ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేస్తున్నారు.