హైదరాబాద్ : అన్లైన్ ఎడ్టెక్ పోర్టల్ అకాడమీకి చెందిన 1250 మందికి పైగా విద్యార్థులు సిఎ ఫౌండేషన్-2022 పరీక్షలో అర్హత సాధించారని ఆ సంస్థ తెలిపింది. 128 పైగా తమ విద్యార్థులు 300 మార్కులు సాధించారని పేర్కొంది. ముగ్గురు 350 పైగా స్కోర్ చేశారని పేర్కొంది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో తమ విద్యార్థులు గణితం, అకౌంట్స్, ఎకనామిక్స్, న్యాయశాస్త్రములో అసాధారణమైన మార్కులు సాధించారని తెలిపింది.