గాంధారి మండల కేంద్రానికి చెందిన పత్తి భార్గవి కి పురిటి నొప్పులు రావడంతో సహాయం కొరకు 108 కి కాల్ చేశారు అక్కడికివెళ్లిన108 సిబ్బంది భార్గవి కీ 1 వ కనుపూ కావడం వల్ల నొప్పులు ఎక్కువ రావడం వల్ల గాంధారి గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లే మార్గ మధ్యలో నార్మల్ డెలివరీ అయింది 108 సిబ్బంది బాబు జన్మించడు తల్లిబిడ్డను తరువాత గాంధారి హాస్పిటల్ కీ తరలించారు భార్గవి వల్ల నాన్న మరియు బంధువులు 108 సిబ్బంది సురేష్, నరేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.