రూ.11 వేల కోట్ల డ్రగ్స్‌ పట్టివేత..

నవతెలంగాణ పరాగ్వే: అమెరికాలో పెద్దఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. దక్షిణ అమెరికా నుంచి యూరప్‌కు బియ్యం సంచుల్లో కొకైన్‌(Cocaine)ను తరలిస్తుండగా పరాగ్వే(paraguay) పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రూ.11,623 కోట్ల విలువైన 3,312 కిలోల కొకైన్‌ను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Spread the love