ఓటు నమోదు కోసం 170 దరఖాస్తులు: తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ 

నవతెలంగాణ – అశ్వారావుపేట

అర్హులైన నూతన ఓటర్లు నమోదు కోసం రెండు రోజులు పాటు ఓట్లు చేర్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 51 పోలింగ్ కేంద్రాల పరిధిలో శనివారం 170 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన స్త్రీ శక్తి భవన్ లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం నవతెలంగాణ తో మాట్లాడారు. ఆయన వెంట సెర్ఫ్ ఎం.పి.ఎం వెంకటేశ్వరరావు లు ఉన్నారు.
Spread the love