11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు సుమారుగా 20.64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సిద్దిపేట ఇప్పటి వరకు అత్యధికంగా 33 శాతం పోలింగ్‌ నమోదైంది.

జిల్లా ఇప్పటివరకు పోలైన ఓట్ల శాతం మొత్తం ఓట్లు
కొమురం భీం ఆసిఫాబాద్‌ 24% 4,53,942
మంచిర్యాల 25% 6,37,056
ఆదిలాబాద్‌ 30% 4,49,158
నిర్మల్‌ 32% 7,24,319
నిజామాబాద్‌ 30% 13,95,793
కామారెడ్డి 25% 6,73,509
జగిత్యాల 23% 6,99,427
పెద్దపల్లి 30% 7,12,359
కరీంనగర్‌ 21% 10,59,802
రాజన్న సిరిసిల్ల 14% 4,66,836
సంగారెడ్డి 22% 13,94,066
మెదక్‌ 31% 4,40,467
సిద్దిపేట 33% 9,49,121
రంగారెడ్డి 17% 35,23,012
వికారాబాద్‌ 22% 9,60,918
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 17% 28,20,024
హైదరాబాద్‌ 13% 45,37,256
మహబూబ్‌నగర్‌ 29% 7,08,533
నాగర్‌కర్నూల్‌ 17% 7,09,664
వనపర్తి 31% 2,71,371
జోగులాంబ గద్వాల్‌ 30% 4,94,641
నల్గొండ 31% 14,64,623
సూర్యాపేట 19% 9,86,441
యాదాద్రి భువనగిరి 17% 4,50,361
జనగామ 24% 7,38,195
మహబూబాబాద్‌ 15% 4,72,950
వరంగల్‌ 18% 7,56,608
హన్మకొండ 22% 5,08,347
జయశంకర్‌ భూపాలపల్లి 28% 2,73,803
భద్రాద్రి 22% 9,67,171
ఖమ్మం 27% 12,17,480
ములుగు 26% 2,26,574
నారాయణపేట 16% 4,74,378
మొత్తం 20.64 % 3,26,18,205
Spread the love