పోలీసుల ఎదుట లొంగిపోయిన 30 మంది మావోయిస్టులు

నవతెలంగాణ – మహదేవపూర్
బీజాపూర్ బస్టర్ ఐజి సుందర్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసుల ఎదుట 30 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గత రెండేళ్ల కాలం నుండి సుమారు 150 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోవడం జరిగింది. ఇంతవరకు దండకారణ్యం పోలీసులకు ప్రత్యేకంగా ఏర్పాటు కేంద్ర రాష్ర్ట బలగాలతో దండకారణంలోకి అడుగుపెట్టి, మావోయిస్టులను ఎదురుదెబ్బ తీస్తున్నాము. ఒకప్పుడు దండకారణంలో సామంతు సామ్రాజ్యం నడిపిన మావోయిస్టులు నేడు అయోమయంలో పడ్డారని పోలీసులు తెలిపారు.

Spread the love