నవతెలంగాణ – హైదరాబాద్: అఫ్గానిస్థాన్‌తో మ్యాచులో వెస్టిండీస్ బ్యాటర్ పూరన్ విధ్వంసం సృష్టించారు. అజ్మతుల్లా వేసిన 4వ ఓవర్లో ఏకంగా 36 రన్స్ వచ్చాయి. ఇందులో పూరన్ 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాదారు. మిగతా 10 రన్స్ బైన్స్ రూపంలో వచ్చాయి. దీంతో టీ20 WCలో ఒక ఓవర్లో అత్యధిక రన్స్ సమర్పించుకున్న రికార్డ్ స్టువర్ట్ బ్రాడ్(యూవీ 6 సిక్సుల ఓవర్) ఓవర్‌ను అజ్మతుల్లా ఓవర్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 104 రన్స్‌తో గెలిచింది.