4 నాల్గురు విద్యార్థుల డిబార్..

నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో శనివారం ఉదయం జరిగిన డిగ్రీ 6.వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష,5వ సెమిస్టర్ బ్యాక్ లాక్ పరిక్ష ల్లో5863మంది విద్యార్థులకు గాను 5529మంది హాజరయ్యారని, 334గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన యూజీ 01.వ సెమిస్టర్ బ్యాక్ లగ్ పరీక్షకు 1639మంది నమోదు చేసుకోగా 1539విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 100 మంది విద్యార్థులు గైరాజరయ్యారని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షాల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల్లో 04 నాల్గురు విద్యార్థులు డిబార్ అయ్యారని ప్రొఫెసర్ డాక్టర్ అరుణ తెలిపారు.

Spread the love