ములుగు జిల్లాలో 48 అడుగుల హనుమాన్‌ విగ్రహం

నవతెలంగాణ – ములుగు : ములుగు జిల్లాలో 48 అడుగుల భారీ హనుమాన్‌ విగ్రహం ఆవిష్కృతమైంది. ములుగు మండలం మహ్మద్‌గౌస్‌పల్లి వద్ద సహ్యాద్రి స్టోన్‌ క్రషర్‌ నిర్వాహకుడు రఘుపతిరెడ్డి దీన్ని ఏర్పాటు చేయగా ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం ఆవిష్కరించారు.

Spread the love