నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్‌లో పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు కేటాయించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ రూ.3,385 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు.