నవతెలంగాణ-చేర్యాల
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుండి(రేపు) బుధవారం ఉదయం 5:30 గంటలకు 5 కే రన్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ యూ. భాస్కర్ రెడ్డి మంగళవారం తెలిపారు. మండల పరిధిలోని యువతి యువకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.