జేఈఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో బి సి కేటగిరీలో 6167 ర్యాంక్

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని తీప్పారంతాండాకు చెందిన మంజ పెంటయ్య కుమారుడు మాంజ రంజిత్ ఇంటర్ గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ కాలేజ్ లో చదువుకున్నాడు. ప్రభుత్వం ఈ రోజు వెల్లడించిన జేఈఈ ఫలితాలలో జాతీయ స్థాయిలో బి సి కేటగిరీలో 6167 ర్యాంక్ రావడంతో పాటు ఇంటర్ లో979 మార్కులు సాధించాడు జేఈఈ మంచి ర్యాంక్ సాధించడంలో తల్లి దండ్రులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తండా సర్పంచ్ సుందరిబాయి బిషన్ నాయక్ రంజిత్ కు స్వీటు తినిపించి అభినందించారు

Spread the love