హైయర్‌ కినౌచి ఎసితో 65 శాతం విద్యుత్‌ ఆదా

న్యూఢిల్లీ : గృహోపకరణాల ఉత్పత్తుల కంపెనీ హైయర్‌ తాము ఆవిష్కరించిన కినౌచి 5 స్టార్‌ హెవీ డ్యూటీ ప్రో ఎయిర్‌ కండీషనర్‌తో 65 శాతం విద్యుత్‌ ఆదా అవుతుందని తెలిపింది. ఇందులో 10 సెకన్లలో సూపర్‌ సోనిక్‌ కూలింగ్‌ ఫీచర్‌ ఉందని తెలిపింది. సెల్ఫ్‌ క్లీనింగ్‌ టెక్నాలజీని కలిగి ఉన్న అత్యుత్తమ నాణ్యత కలిగిన మోడల్‌ పేర్కొంది. కినౌచి 5 స్టార్‌ హెవీ డ్యూటీ ప్రో ఎయిర్‌ కండీషనర్‌ ‘ఏడాది ఉత్తమ వినూత్న ఉత్పత్తి’గా అవార్డు పొందిందని వెల్లడించింది.

Spread the love