దివంగత మాజీ మంత్రి అజ్మీర చందులాల్ 69వ జయంతి వేడుకలు.

నవతెలంగాణ-గోవిందరావుపేట
దివంగత నేత మాజీ మంత్రి అజ్మీర చందులాల్ 69వ జయంతి వేడుకలను మండలంలోని చల్వాయి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నాం పూర్ణ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బందితోపాటు పలువురు పేదలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చలై గ్రామ కమిటీ అధ్యక్షుడు నామ్ పూర్ణ. అధికార ప్రతినిధి భూ రెడ్డి మధుసూదన్ రెడ్డి. సీనియర్ నాయకులు మెట్టు అంతి రెడ్డి. గింజుపల్లి వెంకట్రావు. గూడూరి శ్రీనివాసరావు. కొంపెల్లి కృష్ణారెడ్డి దర్శనాల సంజీవ. బై కాని ఓదేలు. రేండ్ల శ్రీను. చుక్క గట్టయ్య. సామరామిరెడ్డి. గోదా కనకయ్య. కందికొండ శ్రీను. పేర బోయిన రమేష్. ధరావత్ రంజిత్ కుమార్. బొడిగ రఘు. విజయ్. గోద కనకయ్య. కంకణాల కనకయ్య. వనుకూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love