నగరంలో 71 మంది ఎస్‌ఐలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో 71 మంది ఎస్‌ఐలను, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చాదర్‌ఘాట్‌ ఎస్‌హెచ్‌ఓ వై.ప్రకాష్ రెడ్డిని మల్టీజోన్‌2కు, మారేడుపల్లి ఎస్‌హెచ్‌ఓ డి.శ్రీనివాసరావును ఎస్‌బీకి అటాచ్‌ చేశారు.

Spread the love