మేకల మందపై తోడేలు దాడి..8 మేకలు మృతి

నవతెలంగాణ – జుక్కల్ : తోడేలు మేకల మంద పైన దాడీ చేసిన సంఘచన జుక్కల్ మండలంలో చోటు చేసుకుంది. ఈ సంధర్భంగా మేకల యజమాని తెలిపిన వివరాల ప్రకారం ఎస్టీ కులానికి చెందిన నామ్ దేవ్ యదావిదిదా రోజు వారిగా సోమవారం నాడు ఉదయం మేకలను మేపడానికి మైదానంలోకి తడ్కోని పోవడం జర్గింది. ఆకస్మాత్తుగా తోడేళ్ల మంద మేకల మంద పైన దాడీ చేసి ఎనమిది మేకలను చంపేసింది. ఒక్కోక్క మేక ఇరువైదు వేలు సుమారుగా విలువ కల్గి ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఇలా నిత్యం అడవి మృగాలకు మేకల మంద పై దాడీ చేసిన సంఘటనలు జర్గుతునే ఉన్నాయి. ఆర్థికంగా భారీగా నష్టం జర్గిందని మేకల సదమానీ లబోదిబో మని కన్నీరు మున్నీరౌతు తెలిపారు. తమను ప్రభూత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
– ఫోటో:- చని పోయిన మేకల మందతో సజమానీ నామ్  దేవ్.
Spread the love