ఒక్కసారిగా కుంగిన రోడ్డు…

నవతెలంగాణ – లక్నో
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సడన్‌గా రోడ్డు కుంగిపోవడంతో కారు రోడ్డు లోపలకి దూసుకుపోయింది. ఉన్నట్టుండి రోడ్డు కుంగడంతో రోడ్డు సగం వరకు లోపలికి వెళ్లిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక కారు సగం వరకు భూమి లోపలికి వెళ్లిపోయింది. వర్షం వస్తుండడంతో ఆ కారు నెమ్మదిగానే వెళ్తోంది. అయినా నాణ్యత లేని రోడ్డు తేలికపాటి వర్షానికే కుంగిపోయింది. దీంతో కారు రోడ్డు లోపలికి వెళ్లిపోయింది.

Spread the love