నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట బుదవారం, నూతనంగా ఎన్నుకోబడిన ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఒగ్గు కిషన్ కి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు కళ్లెం విజయ జాంగిర్ గౌడు, మాజీ కో ఆప్షన్ ఎండి యాకూబ్, గొట్టిపర్తి శ్రీను, గజం లక్ష్మీనారాయణ, దొంతి బాలరాజ్, యాకూబ్, సుంచు బాబు, మల్లేష్, ఉపేందర్ పాల్గొన్నారు.