నవతెలంగాణ – నసురుల్లాబాద్
బాన్సువాడ పట్టణ రూరల్ సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణకు బీర్కూర్ మండల బైరపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామస్తులు బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సీఐ సత్యనారాయణకు ఘనంగా శాలువా కప్పి పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సత్యనారాయణ సీఐ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం 24గం, లు అందుబాటులోనే ఉంటాను. ఏదైనా ఆపద వస్తే, అవసరమైతే అర్ధరాత్రి కూడా ఫోన్ చేయవచ్చని తెలిపారు. సన్మాన కార్యక్రమంలో మాజీ సొసైటి అధ్యక్షుడు కుర్మా మొగులు గొండ, బీర్కూర్ మాజీ వైస్ ఎం,పి,పి: తనబుద్ది నారాయణ, బీర్కూర్ మండల రైతుసమన్వయ సమితి మెంబర్:తనబుద్ది సంజీవ్ కుమార్, బైరపూర్ మాజీ సర్పంచ్: గొర్రెపాటి జ్యోతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.