నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం

నవతెలంగాణ – ఢిల్లీ: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. INDIA కూటమితో సీట్ల షేరింగ్పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Spread the love