సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ప్రాధమిక కార్యాచరణ…‌

నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో సెంట్రల్ లైటింగ్ పనులు జరగనున్నాయి.టెండర్ ప్రక్రియ పూర్తి అవడంతో అశ్వారావుపేట – భూర్గంపాడ్ రహదారిలో స్థానిక మూడు రోడ్ల కూడలి నుండి 2 కి.మీ మేర ఆర్ అండ్ బి అధికారులు రహదారి అంచులు (సైడ్ బమ్) ను ఆదివారం నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రామిశెట్టి శ్రీనివాస్,జె.టి.ఒ శెట్టిపల్లి క్రిష్ణార్జున రావు,సిబ్బంది పాల్గొన్నారు.

 

Spread the love