జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 485 కేసుల పరిష్కారం..

నవతెలంగాణ -ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో లోక్ అదాలత్ లో 485 కేసులు పరిష్కారం అయినట్లు శనివారం మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి హారిక గారు తెలిపారు. వీటిలో పిటి కేసులు 394…40,050 జరిమానా అభ్కారి. 08. 40 వేలు రికవరీ బ్యాంకు కేసులు 08. 4 లక్షల 3వేలు రికవరీ క్రిమినల్ కేసులు 72 87 వేలు జరిమానా భరణం. 03. భార్య భర్తలను కలిపినట్లు తెలిపారు..

Spread the love