ఆపరేషన్ వికరించి గిరిజన మహిళ మృతి

నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
మండలంలోని అమర్ సింగ్ తండా శివారు దుబ్బ తండా కు చెందిన గుగులోత్ సంధ్య 24 మృతి చెందింది ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో పట్టణ కేంద్రంలోని యాదగిరి రెడ్డి హాస్పిటల్ లో వైద్యం చేయించుకోగా ఆపరేషన్ వికటించి మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు హాస్పిటల్ వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టడంతో డాక్టర్ ఆస్పత్రి సిబ్బంది పరారయ్యారు.
Spread the love