నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలోని ఏకేజీ భవన్ లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయానికి నేపాల్ మాజీ ప్రధాని మాధవ్ కుమార్ నివాళులర్పించారు.