నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని దురద పాడు, గాడ్రాల గ్రామాలలో గల తెల్ల పశువుల లో గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు,నట్టలనివారణ మందులు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంజా సరోజిని,కుంజా అర్జున్, పశు వైద్యురాలు ఎం.స్వప్న,సిబ్బంది హాస్సేన్, మదార్ భక్ష్, రేఖారాణి, బాబి, అశోక్, భవాని,నాగేందర్ రాము శ్రీశు,ధర్మ, పాల్గోన్నారు.