నవతెలంగాణ-కొత్తూరు
మణిపూర్ మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒక్రమ్ ఇబోబి సింగ్‌కు తిమ్మాపూర్‌లో సోమవారం కాంగ్రెస్ మండల అధ్యక్షులు గొంగళ్ళ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్మె సత్తయ్య ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.