హైదరాబాద్ లో మహిళ దారుణ హత్య

నవతెలంగాణ నేరేడ్ మెట్: నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫిల్ గుడాలో ఇంట్లో కిరాయికి నివసిస్తున్న మాధవి (34 సం) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. హత్యకు  గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love