యంత్రంలో చిక్కిన యువకుడి చేయి..

నవతెలంగాణ-చందుర్తి : ఓ యువకుని చేయి పశు గ్రాసం యంత్రంలో చిక్కి తెగిపోయింది. కిష్టం పేట గ్రామానికి చెందిన ఊగిలే జలందర్ అనే యువకుడు ఆదివారం తన పాడి గేదెలు పశు గ్రాసం కట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు  యంత్రంలో చేయి చిక్కి తెగిపోయింది. వెంటనే స్థానికులు కరీంనగర్ ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.

Spread the love