ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు..

నవతెలంగాణ- రామారెడ్డి
గ్రామ అభివృద్ధికి అటంకం కలిగిస్తున్నాడని, గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన పనుల చెల్లింపుల బిల్లుల చెక్కులపై ఉద్దేశపూర్వకంగా సంతకం చేయడం లేదని, గ్రామపంచాయతీ సమావేశాలకు గైహాజరవుతున్నాడని గ్రామ సర్పంచ్ స్రవంత పరమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం జిల్లా కలెక్టర్, ఉప సర్పంచ్ సలావత్ రవి నాయక్, జాయింట్ చెక్కు పవర్ రద్దు చేస్తూ, ఎంపీ ఓ.సవితా రెడ్డికి జాయింట్ చెక్ పవర్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Spread the love