నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించనున్న సర్వసభ్య సమావేశం ఎంపీటీసీలు పూర్తిస్థాయిలో గైర్హాజరవ్వడంతో కొరంలేక సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్టు ఎంపీడీఓ లక్ష్మప్ప సోమవారం ప్రకటించారు.గథ పక్షం రోజుల క్రితమే సభ్యులకు సమాచారం అందించామని ఎంపీపీ నిర్మల అన్నారు.అయా శాఖల అధికారులు హజరయ్యారు.