లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఈఈ​

నవతెలంగాణ – మహబూబాబాద్: ఏసీబీ అధికారుల సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మహబూబాబాద్​ జిల్లాలో ఏసీబీ అధికారుల తనిఖీలు లంచం తీసుకుంటుండగా రెడ్​ హ్యండెడ్ గా పట్టుకున్నారు. పంచాయతీ రాజ్​శాఖ భవనంలో ఈ రోజు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.5 వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ ఏసీబీ అధికారులకు దొడ్డ లలిత  పట్టుబడ్డారు. అనంతరం వరంగల్​ ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Spread the love