డిప్యూటీ ని కలిసిన ఏకే ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్..

AK Foundation Chairman Anil Kumar met the Deputy.నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం నాగార్జున సాగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న ట్రైబల్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమనికి ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం ఏకే పౌండేషన్ ఛైర్మెన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ను పరిచయం చేశారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి, నియోజకవర్గంలో తాను చేపడుతున్న వివిధ సామాజిక కార్యక్రమాల గురించి వివరించిన సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డీ ఈ సందర్బంగా అనిల్ కుమార్ పార్టీ కోసం చేస్తున్న కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తి దాయకం అని బట్టి విక్రమార్కఅభినందనలు తెలిపారు.
Spread the love