![](https://navatelangana.com/wp-content/uploads/2023/12/IMG-20231208-WA0061-225x300.jpg)
మండలంలోని వజ్రఖండి గ్రామములోని అంహన్ వాడి కేంద్రంలో పిల్లలకు అక్షరబ్యాసం తో పాటు పౌష్టికాహరం అందించడం జర్గిందని అంగన్ వాడీ టీచర్ సావిత్రి తెలిపారు. ఈ సంధర్భంగా టీచర్ సావిత్రి మాట్లాడుతు గ్రామములోని నూతనంగా నమేాదు చేసిన పిల్లలకు మెుదటిసారిగా సెంటర్ కు రావడంతో సంఖ్య పెర్గుదలతో పాటు వారికి అక్షరబ్యాసం వారి తల్లిదండ్రులతో కలిసి చేయడం జర్గుతుందని అన్నారు. అదేవిందంగా అంగన్ వాడిలో పిల్లల ఆరోగ్యం పైన నిత్యం శ్రద్గ పెడుతుంటామని, వైద్యపరిక్షలతో పాటు టీకాలు వేయడం జర్గుతుందని, పౌష్టికాహరం ఉపయేాగాలు గర్భిణిలకు, బాలింతలకు అవగాహన చేసామని పేర్కోన్నారు. కార్యక్రమంలో సెంటర్ టీచర్, పిల్లల కుటుంబ సబ్యులు, గర్భిణిలు,బాలింతలు తదితరులు పాల్గోన్నారు.