తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు

Congress Ministers Listనవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ మంత్రులకు శాఖలను సీఎం రేవంత్‌రెడ్డి కేటాయించారు. ఇందుకోసం శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌లతో రేవంత్‌ సుదీర్ఘ భేటీలు నిర్వహించారు.

– ఆర్థిక శాఖ – భట్టి విక్రమార్క
అసెంబ్లీ వ్యవహారాలు, ఐటీ శాఖ – శ్రీధర్‌బాబు
సమాచార శాఖ – పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పౌరసరఫరాల శాఖ – ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
ఆరోగ్యశాఖ – దామోదర రాజనర్సింహ
ఆర్‌అండ్‌బీ శాఖ – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రవాణా శాఖ – పొన్నం ప్రభాకర్‌
పంచాయతీరాజ్‌ శాఖ – సీతక్క
వ్యవసాయ శాఖ – తుమ్మల నాగేశ్వరరావు
అటవీ శాఖ – కొండా సురేఖ
ఎక్సైజ్‌ శాఖ – జూపల్లి కృష్ణారావు

Spread the love