– రెండు రోజుల్లో అడ్మిషన్ కోసం 3 లక్షలు కట్టాలని దాతలు సహకరించాలని అవేదన
నవ తెలంగాణ – కోటపల్లి
మండలంలోని రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కోండగుర్ల సుమంత్ టిఆర్అర్ఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించి కాలేజ్ లో అడ్మిషన్ అవ్వడానికి డబ్బులు లేక దాతల కోసం ఎదురు చేస్తున్నాడు. తల్లి సాడువలక్క, తండ్రి గుండయ్యా కులిపని చేస్తూ కుటుంబాన్ని గడపడమే కష్టంగా ఉన్న తరుణంలో తన కుటుంబాన్ని ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సుమంత్ చిన్నతనం నుండే చదువులో రాణిస్తూ ఒకటవ తరగతి నుండి నాలుగవ తరగతి వరకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆ తరువాత అయిదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బెల్లంపల్లి లోని టీఎస్డబ్ల్యూఆర్ బాయ్స్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేసి ఎంబిబిబిస్ సీటు సాధించడం కోసం ఒక సంవత్సరం లాంగ్ టర్మ్ కోసం హైదరాబాద్ గౌలిదొడ్డిలోని సిఓఈ కాలేజ్ లో చదివాడు.ఫలితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి దాతల కోసం ప్రాధేయ పడుతున్నాడు.కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి రెండు రోజుల సమయం మాత్రమే ఉందని మూడు లక్షల వరకు ఫీజు చెల్లించాలని ఆర్థిక స్థోమత లేక దాతల కోసం వేచి చూస్తున్నామని సుమంత్ తెలిపాడు.5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కాలేజ్ కి వెళ్ళడానికి బస్సు ఛార్జ్ లు లేక కులీ పని చేసి వచ్చిన డబ్బులతో వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు మూడు లక్షలు అంటే చాలా కష్టంగా ఉందని అవేదన చెందుతున్నాడు.మా నాన్న కూలి పని చేసి ఇంత వరకు చదివించడానికి నా ఎంబీబీఎస్ సీటు కోసం అమ్మ నాన్న దగ్గర ఇన్ని లక్షలు లేవని దాతృత్వవేత్తల కోసం వేచి చూస్తున్నా అని వైద్య విద్యార్థి అవేదన చెందుతున్నాడు.దాతలు స్పందించి మట్టిలో మాణిక్యం సహాయం చేయాలని కోరుతున్నారు.

ఫోన్ నోబర్ గూగుల్ పే. ఫోన్ పే నెంబర్ : 8639985881
IFSC code SBIN0018873, A/C NO 42038867795, SBI CHNR దూర ప్రాంతాలలో ఉన్నవారు ఈ నంబర్లకు పంపాలని వేడుకుంటున్నాడు.