అనంత్‌నాగ్ లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్

నవతెలంగాణ – ఢిల్లీ: అనంత్‌నాగ్ లో కాల్పులు జరిగిన మూడు రోజుల తర్వాత, హత్‌లంగా బారాముల్లా వద్ద ఎల్‌ఓసీ సమీపంలోని ఉరీ ఫార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదులు, ఆర్మీ & పోలీసుల ఉమ్మడి బృందానికి మధ్య మరో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, మరో ఉగ్రవాది చిక్కుకున్నాడని భావిస్తున్నారు. ఆపరేషన్ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Spread the love