16న ‘అనార్కలి’ ఆవిష్కరణ

అభ్యుదయ రచయితల సంఘం తెలంగాణ రాష్ట్ర విభాగం, పాలపిట్ట బుక్స్‌, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అమ్జద్‌ అనువాద కథల సంపుటి ‘అనార్కలి’ ఈ నెల 16న గురువారం సాయంత్రం 6:00 గం||లకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాలులో ఆవిష్కరించ నున్నారు. రాపోలు సుదర్శన్‌ సభాధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి జూలూరి గౌరిశంకర్‌ ముఖ్యఅతిథిగా, ఏ.కె.ప్రభాకర్‌ విశిష్ట అతిథిగా, ఏనుగు నరసింహారెడ్డి గౌరవ అతిథిగా, కవి యాకూబ్‌, అబ్దుల్‌ వాహెద్‌, రూప్‌కుమార్‌ డబ్బీకార్‌ ఆత్మీయ అతిథిలుగా హాజరు కానున్నారు.

Spread the love