మరి కాసేపట్లో రాజ్ భవన్ కు కేసీఆర్..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించింది. కాగ్రెస్ మెజార్టీ సీట్లను గెలుచుకుని అధికారం చేపట్టనుంది. కాగా బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఘోరమైన ఫలితలను చవి చూసింది. దీంతో సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లానున్నారు. అక్కడ గవర్నర్ కు తన రాజీనామా లేఖను అందజేయనున్నారు.

Spread the love