– నిరుపేదలకు అండగా నివేదితా రెడ్డి
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గము త్రిపురారం మండలం త్రిపురారం గ్రామానికి చెందిన ఆకారపు నారాయణమ్మ గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. ఈ విషయం బీజేపీ నాగార్జున సాగర్ ఇంచార్జి కంకణాల నివేదిత రెడ్డి ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకుని ఎన్ ఎస్ ఆర్ పౌండేషన్ ద్వారా నేను మీకు అండగా వున్నానంటూ అంత్యక్రియలు అనంతరం అక్కడికి వచ్చిన మృతురాలి బందువులకు ఉచితంగా అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్తులు, ఉన్నారు.